వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ ట్రెండీ ఇండియన్ లుక్స్
By Bhoomi
వింక్ గర్ల్‌గా ఫేమస్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్...సోషల్ మీడియాలో తన లుక్స్‌ను స్ప్రెడ్ చేస్తోంది.
ఇండియన్ లుక్‌లో తరచుగా కనిపించే ప్రియా...ట్రెండీ వెస్ట్రన్ స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం.
ఈ వెల్వెట్ సూట్ లుక్ వెడ్డింగ్ ఫంక్షన్‌కు పర్ఫెక్ట్ లుక్.
షరారా సూట్లు ఎప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటాయి. మీరు కూడా ప్రియా ప్రకాశ్‌లో ట్రెండీగా కనిపించాలంటే లైట్ కలర్ షరారా సూట్‌ను ట్రై చేయండి.
ఈ చీరలో ప్రియా లుక్ అదిరింది కదూ. ఆమె ధరించిన ఝుంకీ చెవిపోగులు చీరకు మరింత ప్రత్యేకం.
ఈ బ్లూ కలర్ సింపుల్ సిల్క్ సూట్లో ఎలా ఉందో చెప్పేందుకో మాటలు రావడం లేదు.
ఈ రెడ్ కలర్ బనారసీ చీరలో జుట్టులో గజ్రా...నుదిటిపై బొట్టు, చెవిపోగులు ధరించి అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఉంది.
ఈ రెడ్ కలర్ లెహంగా లుక్‌లో చాలా అందంగా కనిపిస్తోంది.