ఈ పండును కత్తితో కోయకుండా డైరెక్ట్‎గా తింటే ఎన్నో లాభాలో 

i

By Bhoomi

నిత్యం పండ్లను తినడం వల్ల పొట్టలో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. 

యాపిల్ పండును కట్ చేయకుండా నేరుగా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. 

యాపిల్ పండును కోసి తిన్నట్లయితే అందులో ఉండే పోషకాలు అదృశ్యమవుతాయి.

యాపిల్ పండులో ఉండే విటమిన్ సి గాలితో ప్రతి చర్య వల్ల నాశనం అవుతుంది. 

యాపిల్, బొప్పాయి, జామ వంటి పండ్లను నేరుగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ పండ్లను కొరికి తినడం వల్ల దంతాలు దృఢంగా మారడంతో పాటు వాటి పొరలు కూడా శుభ్రపడతాయి.

జీవక్రియ పెరగడంతోపాటు ప్రేగులు మరింత చురుకుగా ఉంటాయి.