వేసవిలో ప్రకాశవంతమైన సూర్యకాంతి వేడి గాలి ఉంటుంది

సూర్యకాంతి చర్మంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది

అందువల్ల సన్ స్క్రీన్‎ను అప్లై చేయడం మంచిది

చర్మ సంరక్షణలో సన్ స్క్రీన్ కీలక పాత్ర పోషిస్తుంది

సన్ స్క్రీన్ చర్మాన్ని బలమైన సూర్యకాంతి నుంచి రక్షిస్తుంది 

దీని అప్లై చేస్తే uv కిరణాలు చర్మానికి నేరుగా తాకవు 

చర్మం నుంచి పిగ్మెంటేషన్  డార్క్ స్పాట్లను తగ్గిస్తుంది

సన్ స్క్రీన్ అప్లై చేస్తే ముఖాన్ని వృద్ధాప్యం నుంచి కాపాడుకోవచ్చు

శీతాకాలం, ఎండలో సన్ స్క్రీన్ రాయకుండా బయటకు వెళ్లోద్దు