పూర్వం చిన్న వయసులో పెళ్లి చేసేవారు
ఇప్పుడు జనరేషన్ పెళ్లిని దూరం చేస్తున్నారు
జీవితం సెటిల్ అవ్వడానికి టైం తీసుకుంటున్నారు
వారి కలలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు
చిన్నవయసులో పెళ్లి చేసుకుని సమయం దొరకని జంటలు
పెళ్లి ఆడపిల్లల చదవు, జీవితంపైనా ప్రతికూల ప్రభావం
భాగస్వామి ఎంపిక విషయంలో వారికి నిర్ణయం ఉండదు
పెళ్లి చేసుకునే ముందు అబ్బాయిలు చదవు, కెరీర్‌పై దృష్టి పెట్టాలి
జీవితంలో భాగస్వామిని ఎంచుకోవడానికి వారికి స్వేచ్చ, సమయం ఇవ్వాలి