ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు అత్తారింట్లో ఉండకూడదని చెబుతారు
ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు అత్తారింట్లో ఉండకూడదని చెబుతారు
ఆ సమయంలో వారిని పుట్టింటికి పంపుతారు.
కొత్తగా వివాహమైన భార్యాభర్తలు ఆషాఢంలో కలిస్తే గర్భం వస్తుంది.
ఆ సమయంలో గర్భం వస్తే వేసవిలో డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి
వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
దీని వల్ల బిడ్డ, తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే ఆషాఢంలో భార్యను దూరంగా పెడతారు.