చంద్రుని పరిమాణం భవిష్యత్‌ మిషన్‌లకు సమస్య కావచ్చు

గత మిలియన్‌ సంవత్సరాలలో చంద్రుడు దాదాపు..

150 అడుగుల  మేర చిన్నవాడయ్యాడని చెబుతుంటారు

వ్యోమగాములు 1960-70లలో భూకంప కార్యకలాపాలను కొలవడం ప్రారంభించారు

సంకోచం కారణంగా చంద్రుని ఉపరితలం ఖార్జూరంలా ముడతలు పడుతోంది

ఈప్రక్రియ చంద్రునిపై జరిగినప్పుడు దానిపై భూకంపాలు సంభవిస్తాయి

చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుంచి 1.5 అంగుళాల దూరం వెళ్తున్నాడు

3.8 సెం.మీ దూరం కదులుతోంది. చంద్రుని లోపలి భాగం వేడిగా మారింది

దీని కారణంగా అది తగ్గిపోతుంది. దాని ఉపరితలం విరిగిపోతుంది