ప్రతి నెలా 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతోంది
పారిశ్రామిక విప్లవానికి ముందు సగటు ఉష్ణోగ్రత కంటే ఇది అధికం
ఈ ఏడాది వేడిగాలులు, విపరీతమైన వేడి కూడా విధ్వంసం సృష్టించాయి
ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలు సంభవించాయి
ఉష్ణోగ్రతలో ఈ పెరుగుదల కొనసాగితే భూమి చాలా వేడిగా మారుతుంది
భూమిపై గ్రీన్‌హౌస్ వాయ ఉద్గారాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి
ఇది వాతావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది
గాలిలో పెరుగుతున్న ఏరోసోల్ సల్పేట్ కూడా భూమి ఉష్ణోగ్రతను పెంచుతుంది
దీంతో రుతుపవనాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది