దీని రంగు ఎర్రగా ఎందుకు ఉంటుందో తెలుసా?
మానవ శరీరంలో రెండు రకాల కణాలు ఉన్నాయి
వీటిలో ఒకటి తెలుపు, మరొకటి ఎర్ర రక్త కణాలు
ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది
హిమోగ్లోబిన్ ఇనుముతో కలిసిన తర్వాత రక్తం ఎర్రగా మారుతుంది
శరీరంలో రెండు రకాల తెల్ల రక్త కణాలు ఉన్నాయి
వీటిలో ఒకటి తెల్లరక్త కణాలు, మరొకటి ప్లేట్‌లేట్
తెల్లరక్త కణాలు శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది
ప్లేట్లెలేట్స్ మరోవైపు రక్త శ్రవం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది