బుగ్గలపై మొటిమలు ఎందుకు వస్తాయి?

చర్మంపై ఉండే స్వేదరంద్రాల్లో నూనె కూరుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయి.

హెయిర్ ఫొలికల్స్ అడ్డుకోవడం వల్ల మొటిమలు ఏర్పడుతాయి.

ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి.

దిండ్లు, డర్టీ మేకప్ బ్రష్ వల్ల కూడా ఇలా జరగొచ్చు.

ఫోన్ స్క్రీన్ లో ఉండే బ్యాక్టీరియా కూడా మొటమలకు ఒక కారణం 

మురికి చేతులతో పదే పదే ముఖాన్ని తాకడం వల్ల కూడా వస్తాయి.

ముఖం కడిగే సమయంలో గట్టిగా రుద్దినా మొటిమలు వస్తాయి. 

హార్మోన్ల మార్పుల వల్ల కూడా మొటిమలు వస్తాయి.