గోళ్లు లేత గులాబీ రంగులో అందంగా ఉంటాయి

గోర్ల కొసల్లో తెల్లటి చంద్రవంక లాగా గుర్తు ఉంటుంది

గోళ్ల మీద ఉండే తెల్లమచ్చలను ల్యూకోనిచియా అని పిలుస్తారు

శరీరంలో కొన్ని ప్రోటీన్ల కొరత కారణంగా గోర్లపై తెల్లమచ్చలు 

మరికొన్ని సార్లు అనేక కారణాలతో తెల్లటి మచ్చలు ఏర్పడతాయి 

గోరు ఉత్పత్తులు, యాక్రిలిక్ గోళ్లను దెబ్బతీసి తెల్లమచ్చలను కలిగిస్తాయి

గోళ్లపై వెల్లుల్లి రెబ్బలను రోజూ రుద్దితే  తెల్లమచ్చలు రాకుండా చేస్తుంది

 ప్రతిరోజూ చేతులతో పాటు గోళ్లకు కూడా మాయిశ్చరైజర్‌ని రాయాలి

రాత్రి సమయాల్లో గోళ్లపై విటమిన్-ఇ ఆయిల్ రాయాలి