జుట్టు, చర్మం, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోటీన్ అవసరం

ప్రోటీన్‌ అధికంగా ఉండే కూరగాయల గురించి తెలుసా?

బ్రోకలీ, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజ్ , బీట్రూట్, పచ్చిబఠానీలు..

బంగాళాదుంపలు, బచ్చలికూర అత్యధిక ప్రోటీన్ ఉన్న కూరగాయలు

ప్రోటీన్‌ లోపాన్ని తీర్చడానికి పచ్చి బఠానీలు తినవచ్చు

బఠానీలలో ప్రోటీన్‌, సోడియం, కాల్షియం, ఐరన్, పొటాషియం అధికం 

బ్రోకలీ ప్రోటిన్‌ అధికంగా ఉండే కూరగాయల్లో ఒకటి

ఆకుకూరల్లో ప్రోటీన్ కోసం బచ్చలకూర తినవచ్చు

బీన్స్‌,కాలీఫ్లవర్‌లలో మంచి ప్రోటీన్ ఉంటుంది