ఉత్తరప్రదేశ్‌లో జామసాగు ఎక్కువగా ఉంటుంది
ఇక్కడి వాతావరణం, నేల జామకు అనుకూలం
మొత్తం భారతదేశంలోని 22 శాతం జామ పంట యూపీలోనే
ఇక్కడ జామ సాగుపై రైతులు ఆసక్తి
ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్‌లో జామ పండిస్తారు
భారతదేశంలో 17 శాతం జామ పంట ఎంపీలో
జామ సాగులో బీహార్‌కు మూడో స్థానం
భారతదేశంలో 9.62 శాతం జామ బీహార్‌లో పండిస్తున్నారు
7.42 శాతం జామ సాగులో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం