పచ్చి, ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్లను తింటింటాం
ఇది శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది
కొన్ని సార్లు గుడ్లు తినకుండా ఉండాలి
ముఖ్యంగా వేసవి కాలంలో దీనిని తక్కువగా తీసుకోవాలి
చలికాలంలో చాలామందికి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ గుడ్డు
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది..
జీర్ణక్రియ రేటును ఆరోగ్యంగా ఉంచుతుంది
చలికాలంలో గుడ్లు తీసుకోవడం వల్ల శరీరం వచ్చగా ఉంటుంది
ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుంది