పండ్లలో రారాజు అయిన మామిడిని చాలామంది ఇష్టపడతారు
మామిడిపండు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు
కానీ మామిడిపండు తినడం కొంతమందికి హానికరం
మామిడిమండులో పీచు ఎక్కువ ఉండదు
జీర్ణక్రియ, చర్మ సమస్యలకు సంబంధించిన ఉన్న వ్యక్తులు..
అలాంటివారు మామిడిపండు తినకూడదంటున్న నిపుణులు
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మామిడిని తినకూడదు
మామిడిలో కేలరీలు ఎక్కువ, ఇదు బరువును పెంచుతుంది
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండు తినకూడదు