ఆదివారం సూర్యభగవానుడిని పూజించాలి

సోమవారం శివుడికి పూజలు చేస్తారు

మంగళవారం ఆంజనేయుడిని కొలుస్తారు

బుధవారం గణపతికి ఆరాధన చేస్తారు

గురువారం విష్ణువును పూజిస్తే శుభప్రదం

శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది

శనివారం శని, ఆంజనేయుడిని పూజించాలి

వారానికి ఒకరోజు అయినా ఉపవాసం ఉంటే చాలు

భక్తిశ్రద్ధలతో ఒక్కరోజైనా దేవుడిని పూజిస్తే ఫలితం