మెరిసే చర్మం కోసం ఇవి తినండి

మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే క్యారెట్లు తినాలి. ముఖంపై రంధ్రాలను మూసి ట్యాక్సిన్లను భయటకు పంపిస్తాయి. 

స్వీట్ పొటాటోలో విటమిన్ సి, ఇ పుష్కలంగాఉన్నాయి. ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.  

టొమాటోలో మేజిక్ పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. 

పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. మొటిమలను తగ్గిస్తాయి.

బొప్పాయిని రోజూ తీసుకుంటే డార్క్ స్పాట్స్ , పగుళ్లను తగ్గించుకోవచ్చు. 

గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మెరిసే చర్మానికి సహాయపడుతుంది. 

అవకాడోలో మిటమిన్లు సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. చర్మాన్ని హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. .