వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం ముఖ్యం

శరీరాన్ని  హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి పానీయాలు బెస్ట్

వేసవిలో తినకూడని పానీయాలు కొన్ని ఉన్నాయి

వేసవిలో టీ, కాఫీ తీసుకోవడం తగ్గించాలి

టీ, కాఫీ తాగటం వల్ల డీ హైడ్రేషన్‌ ఏర్పడుతుంది

సోడా వినియోగం గుండె, కిడ్నీలకు మంచిది కాదు

వేసవిలో శీతల పానీయాలు తాగడం ఆరోగ్యానికి హానికరం

ఎనర్జీ డ్రింక్స్ కూడా ఆరోగ్యానికి హానికరం

ఎనర్జీ డ్రింక్స్ వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది