తులసి మొక్కను నాటేడప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి
హిందూవులు తులసి చెట్టు ముందు పూజా, దీపాలు వెలిగిస్తారు
మాంసం తినేవారు ఇంట్లో తులసిని ఉంచకూడదు
తులసి మొక్కను ఎప్పుడూ దక్షిణ దిశలో పెట్టాలి
ఈ దిశలో తులసి ఉంటే అశుభం అని పండితులు అంటున్నారు
అందుకే తులసిని ఎప్పుడూ ఉత్తర దిశలో ఉంచాలి
భూమిలో తులసిని నాటడానికి బదులుగా కుండలో నాటవచ్చు
ఆదివారం తులసి పూజ, ఆకులు తీయడం మానుకోవాలి
తులసిని ఇంటి ప్రాంగణం, మధ్యలో ఉంచడం శ్రేయస్కరం