నల్ల ఉదర్‌ పప్పులో చాలా ప్రొటీన్లు ఉంటాయి

ఉదర్‌ పప్పులో చాలా పోషకాలు ఉన్నాయి

తక్కువ కొవ్వు, కేలరీలు, పోషకాహారంలో సమృద్ధిగా ఉంటుంది

100 గ్రాముల ఉదర్‌ పప్పులో 25 శాతం ప్రొటీన్ ఉంటుంది

దీన్ని తినడం వల్ల మీ ఎముకలు బలపడతాయి

ఉదర్‌ పప్పు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

ప్రోటీన్‌, విటమిన్‌-బి3 మంచి మూలం

ప్రోటీన్‌, విటమిన్‌-బి3 మంచి మూలం

తలనొప్పి, జ్వరం, వాపు మొదలైన అనేక వ్యాధులకు చెక్