అనవసరమైన విషయాలకు సమయం వెచ్చించకూడదు

పిల్లల మెదడు చాలా చురుగ్గా ఉంటుంది

ఏ విషయాన్నయినా పెద్దల కంటే పిల్లలే తొందరగా నేర్చుకుంటారు

మాట,చదువు, ఆటలు, పాటలు, ఒక్కసారి వినగానే, చూడగానే ఇట్టే పట్టేస్తారు 

అందుకే చిన్నప్పటినుంచే వారికి ఆసక్తిగల రంగాల్లో ప్రోత్సహించాలి

పిల్లలకు నచ్చిన రంగంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి

చిన్నప్పటి నుంచే పొదుపు చేయడం నేర్పించాలి

నీరు, ఆహారం వృథా చేయకపోవడం ప్రోత్సహించాల్సిన బాధ్యత

పొదుపుగా మాట్లాడటం అలవాటు చేయాలి