విటమిన్‌ ఎ, సి, బి6 ద్రాక్షలో అధికం

ఎక్కువగా కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం

ప్రతిరోజు ద్రాక్ష తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

రోగ నిరోధక శక్తి, కంటి చూపు పెరుగుతుంది

ఉదయం ఖాళీ కడుపుతో ద్రాక్ష తినకూడదు

సాయంత్రం లేదా రాత్రి తినడం హానికరం

నిద్రలేమి, గుండెల్లో మంట, జలుబు వస్తాయి

ఉదయం అల్పాహారం తర్వాత ద్రాక్ష తినాలి

మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా తినొచ్చు