హోలీ హిందువుల అత్యంత ప్రసిద్ధ పండుగ

విదేశాల్లోనూ ఘనంగా హోలీ జరుపుకొనే హిందువులు

ప్రతి సంవత్సరం మార్చి నెలలో వచ్చే హోలీ పౌర్ణమి

ఈ ఏడాది మార్చి 24 ఆదివారం కాముని దహనం

అర్థరాత్రి 11:13 నుంచి 12:27 వరకు కాముని దహనం

కాముని దహనం మరుసటి రోజు హోలీ వేడుక

మార్చి 25వ తేదీ సోమవారం ఘనంగా వేడుకలు

తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని పూజ చేయాలి

హోలికకు 7 సార్లు ప్రదక్షిణలు చేయాలంటున్న పండితులు