చపాతీలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..?

భారతీయ వంటకాల్లో చపాతీ ముఖ్యమైనది

గోధుమ రోటీల్లో పోషకాలు ఆరోగ్యానికి మంచిది

గోధుమల్లో గ్లూటెన్ ఆరోగ్యానికి హానికరం

చపాతీ తింటే షుగర్ లెవెల్స్, బరువు పెరుగుతారు

గోధుమ రోటీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మేలు

గోధుమలలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు

కడుపు ఉబ్బరం, అసిడిటీ ఉంటే రోటీలు తిన వద్దు

Image Credits: Envato