జుట్టుకు మెహందీ అప్లై చేస్తే                       ఏమౌతుంది..?

        మెహందీని చాలా మంది         జుట్టుకు  ఉపయోగిస్తారు

     గోరింటలో వివిధ వస్తువులను               మిక్స్ చేస్తారు

జుట్టు దృఢంగా అవ్వలనుకుంటే       హెన్నాలో బాదం నూనెను                       కలపండి

హెన్నాలో బాదం నూనె కలపడం  వల్ల చుండ్రు  తొలగిపోతుంది

    బాదం నూనె కూడా స్కాల్ప్           క్లీన్‌గా ఉంచడంలో          సహాయపడుతుంది

   బాదం నూనెలో హెన్నా కలిపి   రాసుకోవడం వల్ల తలపై మురికి                పేరుకుపోదు

    స్కాల్ప్ శుభ్రంగా అవుతుంది

బాదం నూనెలో హెన్నా కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం              ఆగిపోతుంది