ఉదయం నిద్ర లేవగానే నీరు తాగడం వల్ల..
శరీరం హైడ్రెట్‌గా ఉంచుతుందని వైద్యులంటున్నారు
శక్తిని అందించే పండ్లు, పెరుగును అల్పాహారంగా తినాలి
ఆహారంలో కూరగాయలు, పప్పులను చేర్చుకుంటే మంచిది
భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటే ఆహారం జీర్ణమవుతుంది
మధ్యాహ్నం పండ్లు, గింజలు తింటే శక్తిని ఇస్తుంది
సాయంత్రం తేలికపాటి ఆహారం, వ్యాయమం బెటర్
భోజనం సక్రమంగా జీర్ణం కావాలంటే టైంకి రాత్రి భోజనం చేయాలి
తగిన మోతాదులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ తీసుకోవాలి