స్త్రీలకు అందం కురులే

పొడవు, మందం కురులతో అందం రెట్టింపు

     నిగనిగలాడే కురుల కోసం        ఈ ఫుడ్స్‌ తినండి

విటమిన్ E పుష్కలంగా ఉండే వాటిని తినాలి

జుట్టు బాగా ఎదగలంటే ఆకు కూరలు మస్ట్ 

గుడ్డు తినడం వల్ల జుట్టుకు అంతర్గత బలం

పొద్దుతిరుగుడు గింజలతో వెంట్రుకలకు పోషణ

బాదంపప్పుతో జుట్టు పెరుగుదల వేగవంతం