మొటిమలు, మచ్చలు             వేధిస్తున్నాయా?

          ముఖం ఫెయిర్‌నెస్‌ కోసం           క్రీములతో విసిగిపోయారా?

       ఫేస్‌మాస్కులు లేకుండానే        కాంతివంతంగా ఉండాలా?

       మందార పూలతోనే ముఖం        మెరుగుపర్చుకోవచ్చు

          మందారంలో యాంటీ          ఏజింగ్‌ గుణాలు పుష్కలం

             మందార పూలతో ఎన్నో               ప్రయోజనాలు

      మందార పువ్వులను        రోజ్‌వాటర్‌తో పేస్ట్ చేయాలి

        ఈపేస్టులో స్పూన్ బియ్యం        పిండి, తేనె వేయాలి

      ఈ ప్యాక్‌ వల్ల పిగ్మెంటేషన్       సమస్య ఉండదు