రక్త పరీక్షలతో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తెలుస్తాయి

ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌తో గుండెకొట్టుకోవడం తెలుస్తుంది

టీఈఈ టెస్ట్‌తో కవాటాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు

రక్త ప్రసరణ కోసం న్యూక్లియర్‌ కార్డియాక్‌ స్ట్రెస్‌ టెస్ట్‌

 కరోనరీ యాంజియోగ్రామ్‌-ధమనులలో రక్త సరఫరా

ఎంఆర్‌ఐ టెస్ట్‌- గుండె పనితీరు, రక్తనాళాలు

కరోనరీ కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ-గుండెపోటు ప్రమాదం

కరోనరీ ఆర్టరీ కాల్షియం టెస్ట్‌- ధమనుల్లో కాల్షియం

హోల్టర్‌ మానిటర్‌-గుండె కార్యకలాపాలు రికార్డ్‌