ఐ ఫ్లూ కారణంగా కళ్ళు దురద వస్తుంది

కళ్లలో కుట్టడం, కళ్ళు ఎర్రగా మారుతాయి

ఆ సమయంలో మీకు కంటి ఫ్లూ వచ్చినట్లయితే..

ముందుగా ఒంటరిగా ఉండాలని వైద్యులంటున్నారు

కళ్ల దగ్గర చేతులు పెట్టడం మానుకోవాలి

వైరల్ ఐ ఫ్లూ ఉంటే ఐఫ్లూ దానంతట అదే తగ్గిపోతుంది

కంటి ఫ్లూ విషయంలో వైద్యుల సలహా మేరకు ..

చేతులు కడుక్కోవాలి అవసరమైన మందులు వాడాలి

ఎప్పటికప్పుడు కళ్లకు ఐస్‌ అప్లై చేస్తూ ఉండాలి