జీవనశైలి కారణంగా సంతానోత్పత్తి తగ్గుతోంది

మహిళలు ఉదయాన్నే లేచి వాకింగ్‌ చేయాలి

సంతానోత్పత్తి పెరగడానికి యోగా బెస్ట్‌

ప్రతిరోజూ ఆరోగ్యకమైన అల్పాహారం తీసుకోవాలి

అధిక పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి

పప్పులు, ఆకుకూరలు, రోటీ, పాలు, పెరుగు తీసుకోవాలి

మధ్యాహ్న భోజనంలో సీజనల్‌ పండ్లు తినాలి

సాయంత్రం బాదం, పిస్తా, అంజీర్‌, ఖర్జూరాలు బెస్ట్‌

రాత్రి తేలికపాటి భోజనం చేసి టైమ్‌కి పడుకోవాలి