స్మార్ట్‌ఫోన్‌ గురించి అంతా తెలుసు అనుకుంటారు

మొబైల్‌ ఎంత రేడియేషన్‌ విడుదల చేస్తుందో తెలియదు

రేడియేషన్‌ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు

మొబైల్‌ ఫోన్‌ రేడియేషన్‌ను SARలో కొలుస్తారు

SAR ఎంత ఉందో మీ ఫోన్‌ బాక్స్‌పై ఉంటుంది

కోడ్‌ ద్వారా కూడా SARను తెలుసుకోవచ్చు

*#07# ద్వారా SARను కనుక్కోవచ్చు

భారత్‌లో SAR 1.6 వాట్స్‌ ఉండాలి

SAR స్థాయి దాటితే అనారోగ్యం తప్పదు