ఎప్పుడుపడితే అప్పుడు తినడం మంచిది కాదు
ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని
రోజుకు రెండుస్లారు భోజనం ఉత్తమం
ఇదిఆహారాన్ని జీర్ణం చేయడానికి తగినంత సమయం ఇస్తుంది
అదే సమయంలో.. అదనపు కొవ్వు శరీరంలో పేరుకుపోదు
దీనికంటే ఎక్కువ తింటే ఊబకాయం వచ్చే ప్రమాదం
పగటిపూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తిసుకుంటే మంచిది
దీని తర్వాత నేరుగా రాత్రి భోజనం చేయాలి
ప్రతి భోజనం నిర్ణీత సమయంలో మాత్రమే తీసుకోవాలి