గుడ్లలో అనేక రకాల పోషక మూలకాలు ఉన్నాయి
గుడ్లు తిసుకున్న తర్వాత కొన్ని పదార్ధాలు తినకూడదు
గుడ్లు తిన్న తర్వాత జున్ను, అరటిపండు తినకూడదు
గుడ్డు, పాలు రెండూ ప్రోటీన్‌కి మంచి మూలం
కానీ ఈ రెండూ కలిపి తినకూడదు
గుడ్లుతో పాటు తిసుకుంటే పొట్టు చెడిపోవచ్చు
ఉడకబెట్టిన గుడ్డు తిన్న తర్వాత చేపలు తినకూడదు
గుడ్లు తిన్న తర్వాత చేపలు తింటే చర్మ సమస్యలు వస్తాయి
గుడ్లు తిన్న తర్వాత పుల్లని పదార్థాలు తినకూడదు