మొదటిసారి విమానంలో ప్రయాణించే వ్యక్తులు తరచుగా భయపడతారు

విమానంలో సురక్షితమైన సీటు ఏంటో తెలుసా..?

విమానంలో సురక్షితమైన సీటు ఏది అని తెలుసుకుందాం...?

విమానం వెనకు సీటు అంటే చాలా తక్కువ మందికి ఇష్టం

తరచుగా ముందు సీటును ఇష్టపడతారు

నివేదిక ప్రకారం విమానం వెనుక సీటు అత్యంత సురక్షితమైనది

1989లో అమెరికాలోని సియోక్స్ సిటీలో..

మొత్తం 269 మంది ప్రయాణికులు ప్రమాదంలో చనిపోయారు

వీరిలో 184 మంది సురక్షితంగా బయటపడ్డారు

చాలామంది ప్రయాణికులు ఫస్ట్ క్లాస్‌లో వెనుక సీట్లలో కూర్చున్నారు