హిందూ మతంలో మగవారంతా మొలతాడు కట్టుకుంటారు

చనిపోయేవరకు మొలతాడు అనేది తప్పనిసరిగా ఉండాలంటారు

పెద్దవారు మొలతాడు కట్టని వాడు మగవాడే కాదని అంటుంటారు

పురాతన కాలం నుంచి మొలతాడు కట్టుకునే సంప్రదాయం ఉంది

మొలతాడును నడుముకి కట్టడం వల్ల దుష్టశక్తుల ప్రభావం ఉండదట

వేదాల ప్రకారం పూర్తి నగ్నంగా స్నానం చేయటం మంచిది కాదు

శరీరంపై కనీసం చిన్నగుడ్డ అయినా ధరించాలని చెబుతుంటారు

అదేతరహాలో మగవారికి మొలతాడు ముఖ్యమనే భావన 

చనిపోయినప్పుడు అతని దేహం నుంచి మొలతాడును తీసేస్తారు