మీ భాగస్వామి ఆసక్తిని కూడా పట్టించుకోండి
అవతలివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి
కొద్దికాలమే రిలేషన్‌షిప్‌లో ఉంటే తొందరపడొద్దు
భవిష్యత్ గురించి చర్చించుకుంటే బెటర్
ప్రపోజ్ చేసేటప్పుడు ఉంగరం అతి ముఖ్యం
ఆమెకు ఇష్టంలేకపోతే ఇతరుల ముందు ప్రపోజ్ వద్దు
సరిగ్గా ప్లాన్ చేసుకుని ప్రపోజ్ చేయండి
అభిప్రాయభేదాలు లేకుండా చూసుకోండి
నిజాయితీగా ప్రపోజ్ చేస్తే తప్పక అంగీకరిస్తారు