ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగా చేస్తారు

యోగా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

సూర్యోదయానికి ముందు యోగా చేస్తే బెటర్‌

బ్రహ్మ ముహూర్తంలో యోగా చేస్తే అనేక ప్రయోజనాలు

ఉదయం 4 గంటల నుంచి బ్రహ్మముహూర్తం ప్రారంభం

ఉదయం 6 గంటల వరకు యోగాని పూర్తి చేయాలి

సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య యోగా చేయాలి

ఆహారం తిన్న 4 గంటల తర్వాత యోగా చేస్తే ఉత్తమం

సౌకర్యవంతమైన బట్టలతో యోగా చేయాలి