చాలాచోట్ల కెమెరాలను ఉపయోగిస్తున్నారు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కెమెరా గురించి తెలుసా?

లైకా సిరీస్ నం.105 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరా

2018లో ఈ కెమెరా us $ రూ.2,633,568కు వేలంలో అమ్ముడుపోయింది

రెండోసారి ఈ కెమెరా వేలం 2022లో జరిగింది

ఈ కెమెరా రికార్డు స్థాయి ధరకు వేలం వేయబడింది

లీట్జ్‌ ఆఫ్‌ లీట్జ్‌ ఆధునిక ఫోటోగ్రఫీ కోసం వేలం వేయబడింది

ఇది 14.4 మిలియన్‌ యూరోలకు వేలం వేయబడిన 35 mm కెమెరా 

ఈ ఖరీదైన కెమెరా ధర రూ.1,17,03,45,000