ఆరోగ్యానికి మేలు చేయనిది మాత్రం తీసుకోవద్దు
ఆకలిని తీర్చుకోవడానికి బిస్కెటో, ఇతర తినుబండారాలు తింటారు
దీనివల్ల రిస్క్‌లో పడతామంటున్నారు నిపుణులు
ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం తప్ప ఏమీ తినకూడదు
వేయించిన పదార్థాలను, చిప్స్, స్వీట్స్ లాటివి తినవద్దు
ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని
ఇంటిలో వండిన అన్నం, రొట్టె, చపాతి వంటివి మాత్రమే లంచ్‌లో తినాలి
మిగిటిపోయిన ఆహార పదార్థాలపై హానికారక ఫంగస్ ఉంటుంది
ఆరోజు వండిన ఆహారాన్నే మధ్యాహ్నం పూట తినడం మంచిది