మానవ మనుగడకు ప్రధానమైన వాయువు ఆక్సిజన్
అవయవాల పనితీరుకు ఆక్సిజన్ చాలా అవసరం
భూమిపై ఆక్సిజన్ ఎక్కువైతే నష్టం తప్పదు
ఆక్సిజన్ ఎక్కువైతే పర్యావరణంపై ఎంతో ప్రభావం
అధిక ఆక్సిజన్ దహన ప్రక్రియలను వేగవంతం చేస్తుంది
ఆక్సిజన్ పెరిగితే మంటలు వేగంగా వ్యాప్తి చెందుతాయి
ఆక్సిజన్ లెవల్స్ పెరిగితే ఆక్సిజన్ టాక్సిసిటీ తప్పదు
రక్తంలో ఆక్సిజన్ పెరిగితే కణాలు దెబ్బతింటాయి
ఊపిరితిత్తులు, రెటీనా డిటాచ్‌మెంట్, మూర్ఛ వస్తుంది