తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

నల్ల మిరియాలు పైపెరిన్‌ కలిగి ఉంటాయి

ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి

ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది

ఈ కలయిక మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, మచ్చలను తగ్గిస్తుంది

నల్ల మిరియాలు, తులసి మిశ్రమం మీ శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది

ఉదయాన్నే దీన్ని తినడం వల్ల శక్తి లభిస్తుంది

ఇది మీ కడుపు గ్యాస్, అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది

తులసి, మిరియాల మిశ్రమం ఒత్తిడిని తగ్గిస్తుంది