ప్రతి సీజన్‌లో ప్రతిఒక్కరూ పెరుగు తీసుకుంటారు

రోజూ పెరుగు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది

రాత్రిపూట పెరుగు తింటే అనారోగ్యానికి గురవుతారంటారు

అయితే ఆది నిజమాలేక అపోహ మాత్రమేనా అనే డౌట్ ఉంటుంది

ఇది పూర్తిగా తప్పు, అపోహ అంటున్న వైద్యులు

రాత్రిపూట పెరుగు తింటే ఎలాంటి హాని ఉండదు

పెరుగులో ప్రోటీన్, కొవ్వును కలిగి ఉన్న పాల ఉత్పత్తి

కొందరికి రాత్రిపూట పెరుగు జీర్ణ కావడం కష్టమవుతుంది

జీర్ణక్రియ సరిగ్గా ఉంటే.. రాత్రిపూట పెరుగు తినవచ్చు