కొందరు అరటిపండు షేక్‌ తాగడానికి ఇష్టపడతారు

బనానా షేక్‌ను పాలు, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేస్తారు

అరటి షేక్‌ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది

అరటిపండు షేక్‌ తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది

బరువు పెరగడానికి బనానా షేక్‌ కూడా తాగవచ్చు

ప్రతిరోజు అరటిపండు షేక్‌ తాగాలా అనే డౌట్ ఉంటుంది

ప్రతిరోజూ అరటిపండు షేక్‌ తాగవచ్చు... ఏం కాదు

రోజూ 1- 2 కప్పుల అరటిపండు షేక్‌ తాగితే ఆరోగ్యానికి మంచిది

అరటిపండు షేక్‌ ఎక్కువ తాగితే ఆరోగ్యానికి హాని