పళ్లు ఆరోగ్యంగా              లేకపోతే..అంతే..!

   పళ్లు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే              చాలా ప్రమాదం

   గుండె జబ్బులు కూడా రావచ్చు

  రోజుకు రెండుసార్లు దంతాలను              బ్రష్ చేయండి

        ప్రతి రెండు నెలలకు బ్రష్                    మార్చండి

          చిగుళ్లలో వివిధ రకాల      బ్యాక్టీరియా చేరితే డేంజర్

  చిగుళ్ల వ్యాధి కారణంగా గుండె                     జబ్బులు

          ధమనుల్లో కొలెస్ట్రాల్         పేరుకుపోతే రక్తప్రసరణ

      చిగురువాపుకు కారణమయ్యే                    బ్యాక్టీరియా