పన్నీరు తింటే రొమ్ము క్యాన్సర్ రాదంటున్న నిపుణులు
పన్నీరు వల్ల గర్భిణులకు వేవిళ్లు, అలసట ఉండవు
పన్నీరులో ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది
రోజూ పన్నీరు తింటే గుండె సమస్యలు దరిచేరవు
పన్నీరులోని పోషకాలు ఇమ్యూనిటీ పెంచుతాయి
ఈ సీజన్‌లో పన్నీరు తీసుకుంటే చాలా మంచిది
వర్షాకాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి బయటపడొచ్చు
పన్నీరులోని కాపర్ వల్ల జుట్టు దృఢంగా ఉంటుంది
చర్మం ముడతలు పడకుండా పన్నీర్ చూస్తుంది