ఈ పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది

పెరుగులో ఉప్పు కలిపి తింటే ఆరోగ్యానికి కూడా మంచిది

పెరుగులో నల్ల ఉప్పు కలిపి తింటే ఎసిడిటీ సమస్య దరిచేరదు

జీర్ణక్రియను సంబంధించిన అన్ని ఇతర సమస్యలు దూరంగా ఉంటాయి

పెరుగులో ఉప్పు కలిపి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది

పెరుగును ఈ విధంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం కూడా మేలు

పెరుగులో ఉప్పు కలిపి తింటే కాలేయానికి మేలు జరుగుతుంది

పెరుగు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది

పెరుగు తినడం వల్ల కడుపులో వేడి తగ్గుతుంది