తులసి ఆకుల్లో విటమిన్ సి, కాల్షియం, జింక్, ఐరన్ పుష్కలం
వీటిని తినటం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది
ఈ ఆకుల్లో యాంజీఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు
ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది
తులసిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది
తులసి వల్ల శ్వాసకోశ ఆరోగ్యానికి సహాయపడుతుంది
తులసి తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది
తులసి చర్మం, జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది
దీనివల్ల రక్తంలో చక్కెరస్థాయి అదుపులో ఉంటుంది