కొంతమంది ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతారు

ఇది కడుపుతో గ్యాస్‌తో సహా అన్ని రకాల సమస్యలను దూరం చేస్తుంది

రోజూ నిమ్మరసం తాగడం వల్ల బరువు తగ్గుతారు

లెమన్‌ వాటర్‌ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది

లెమన్‌ వాటర్‌ తాగడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది

నిమ్మకాయలో విటమిన్‌ సి పుష్కలం

ఉదయాన్నే నిమ్మరసం తాగితే శరీరానికి తగినంత విటమిన్‌-సి లభిస్తుంది

దీనివల్ల రోజంతా ఏది తిన్నా అది సులభంగా జీర్ణమవుతుంది

కానీ నిమ్మరసం అతిగా తాగితే ఆరోగ్యానికి హానికరం