చిన్నప్పుడు ఎక్కువగా పాలు తాగే అలవాటు ఉంటుంది
పెద్దవారు ఎక్కువగా పాలు తాగితే నష్టాలున్నాయి
పాలు ఎక్కువ తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి
పాలు ఎక్కువగా తాగితే బరువు పెరిగే అవకాశాలున్నాయి
ఎక్కువగా పాలు తీసుకోవడం వల్ల దీని జీర్ణం కష్టమవుతుంది
దానివల్ల కడుపు ఉబ్బడం, గ్యాస్, డయేరియా, క్రాంప్స్ లాంటి సమస్యలు
పెద్దవారిలో ఎక్కువ పాలు తాగితే శరీరంలో కొవ్వు పెరుగుతుంది
దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ
పిల్లలైనా, పెద్దలైనా స్కిమ్‌మిల్క్ తాగితే ఇలాంటి సమస్యలు దూరమవుతాయి