ఏ పని చేసినా చేతులు, శరీర భాగాల్లో అధిక చెమట

ఏసీ, ఫ్యాన్‌ కింద ఉన్నా అదే పరిస్థితి

హైపర్ హైడ్రోసిస్ థైరాయిడ్ వల్ల చెమటలు

అతిసారంతో కూడా చెమట ఎక్కువగా వస్తుంది

జన్యుపరమైన కారకాలు కూడా కారణం

రక్తంలో షుగర్‌ ఎక్కువగా ఉన్నా చెమటలు

చెమట పట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం

వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స పొందాలి

పలుచని దుస్తులు ధరిస్తే మంచిది